SATYAVATHI A VILLAGE WOMAN
SATYAVATHI A VILLAGE WOMAN
  • 872
  • 94 748 245
ఫంక్షన్ పేరు చెప్పి పిల్లలు బాగా Enjoy చేసారు 👍👍
జంగారెడ్డిగూడెం లో ఫంక్షన్ ముగించుకొని వస్తూ, అందరం కలసి సినిమా చూసి, మాకు కావాల్సినవి కొనుక్కుని, తిని బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాము
Переглядів: 41 458

Відео

ఈరోజు తొలిసారిగా మన SUBSCRIBER ఇంటి శుభకార్యానికి(జంగారెడ్డిగూడెం )ఫ్యామిలీ అంతా వెళుతున్నా ము
Переглядів 75 тис.2 години тому
ఈరోజు జంగారెడ్డిగూడెం శుభాకార్యం నిమిత్తం ఫ్యామిలీ అంతా వెళుతున్నాము
మా ఆయన పనికి వెళ్లిన తరువాత, నేను పిల్లల్ని స్కూల్ కి పంపి, మా పుట్టింటికి వెళ్ళాను
Переглядів 54 тис.4 години тому
ఈరోజు అబ్బులు పనికి వెళ్లిన తరువాత నేను పప్పు - దోసకాయ వండి, పిల్లల్ని స్కూల్ కి పంపి, నేను మా తమ్ముడికి అనారోగ్యం గా ఉంటే చూడటానికి మా పుట్టింటికి వెళ్ళాను
ఈరోజు 6 రకాల ఆకు కూర విత్తనాలు పోసాము
Переглядів 53 тис.4 години тому
ఈరోజు మా అయన పనిలో నుంచి వచ్చిన తరువాత గోంగూర, తోటకూర, పాలకూర, మెంతుకూర, కొత్తిమీర,చుక్కకూర విత్తనాలు పోసాము
ఆకు కూర విత్తనాలు పోయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము
Переглядів 39 тис.7 годин тому
ఈరోజు నేను ఆకుకూర విత్తనాలు పోయడానికి అన్ని ఏర్పాట్లు చేసి పనికి వెళ్తే, సత్యవతి వంకాయ, బంగాళాదుంప కూర చేసి పిల్లల్ని స్కూల్ కి పంపించింది
సత్యవతి మొకంలో ఇ నవ్వు చూసి ఎంత కాలం అయ్యిందో 👍👍
Переглядів 62 тис.7 годин тому
ఈరోజు నేను పనికి వెళ్తే, సత్యవతి బెండకాయ పులుసు చేసి పిల్లల్ని స్కూల్ కి పంపించింది
సత్యవతి ఇంటిపనులు చేసుకుంటూ పిల్లల్ని స్కూల్ కి పంపాలి,నేను కూలీపనికివెళ్లి డబ్బుతెచ్చి ఇల్లుగడపాలి
Переглядів 78 тис.9 годин тому
ఈరోజు నేను ఇల్లు గడపటానికి కూలీ పనికి వెళ్తే, సత్యవతి ఇంటి పనులు చేసి, పప్పు చారు కాచి లంచ్ బాక్స్ లు పెట్టి, పిల్లల్ని స్కూల్ కి పంపించింది
వేసవి సెలవుల అనంతరం ఈరోజు మంచిది అని పిల్లల్ని స్కూల్ కి పంపించాను
Переглядів 81 тис.14 годин тому
ఈరోజు నేను పనికి వెళ్తే, సత్యవతి ఇంటి దగ్గర పనులు చేసుకుని, పిల్లలకు లంచ్ బాక్స్ లు పెట్టి స్కూల్ కి పంపించింది
సత్యవతి ఒక్కోసారి నా మాట వినదు అన్నా మాటే కానీ..నేను పనికి వెళ్తే ఇంటిపనులు చక్కగా చేసుకుంటుంది
Переглядів 80 тис.16 годин тому
ఈరోజు పిల్లలు అడుగుతున్నారు అని లెమన్ రైస్ చేసి, తెల్లవారిన తరువాత మా అయన పొలం పనికి వెళ్లడం కోసం అదే లెమన్ రైస్ బాక్స్ లో పెట్టి పంపాను
ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు ఎంగేజ్మెంట్ కి ఫ్యామిలీ అంతా వెళ్ళాము
Переглядів 86 тис.16 годин тому
ఈరోజు Vlog :నేను పనికి వెళ్ళాను, పిల్లలు సండే స్కూల్ కి వెళ్తే, సత్యవతి చికెన్ కర్రీ చేసి ప్రార్ధనకు వెళ్ళింది
మేము Life చాలా బాగా Enjoy చేస్తున్నాము
Переглядів 82 тис.21 годину тому
ఈరోజు నేను పనికి వెళ్తుంటే మళ్ళీ మాకు మంచి రోజులు వస్తున్నట్టు అనిపిస్తుంది
కొయ్యలగూడెంలో షాపింగ్ కోసం తిరిగి,తిరిగి మేము అలసిపోయాము, మా పర్స్ కూడా ఖాళీ అయిపోయింది😔😔😔
Переглядів 103 тис.21 годину тому
ఈరోజు కొయ్యలగూడెంలో మాకు కావాల్సిన అన్ని సరుకులు కొనుక్కుని, సాయంత్రం తిరిగి వచ్చాము
ఈరోజు ఫ్యామిలీ అంతాకలసి కొయ్యలగూడెం వెళ్ళాము, ఎందుకు వెళ్లామో వీడియోలో అన్నివివరంగా చెప్పాను చూడండి
Переглядів 73 тис.День тому
ఈరోజు పిల్లల స్కూల్ కి సంబంధించిన వస్తువులు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొందాం అని, పిల్లలకు వేసవి వినోదంగా సినిమా చూపిద్దాం అని కొయ్యలగూడెం వెళ్ళాము
ఈరోజు సత్యవతిని, పిల్లల్ని తీసుకుని రావడానికి యాదవోలు వెళ్తున్నాను
Переглядів 114 тис.День тому
21 రోజులు పుట్టింటి దగ్గర ఉన్న అనంతరం ఈరోజు పిల్లలు, సత్యవతి ఇంటికి వచ్చారు
హమ్మయ్య ఈ రోజుతో నేను అనుకున్న పని పూర్తి అయ్యింది
Переглядів 72 тис.День тому
ఈరోజు కొయ్యలగూడెం సంతలో నాకు కావాల్సిన ఆకుకూర విత్తనాలు, కూరగాయల నారు తెచ్చి, మా పెరటిలో పెట్టాను
సత్యవతి, నేను విడిపోయామా..?
Переглядів 157 тис.День тому
సత్యవతి, నేను విడిపోయామా..?
నా చేతులతో పెట్టిన విత్తనాలు మొలకలు వచ్చాయి😊😊😊
Переглядів 54 тис.14 днів тому
నా చేతులతో పెట్టిన విత్తనాలు మొలకలు వచ్చాయి😊😊😊
తానొకటి తలిస్తే దేవుడు ఒకటి తాలిచాడని.., నేను వెళ్లిన పని ఒకటి,అక్కడ జరిగింది ఒకటి😔😔😔
Переглядів 46 тис.21 день тому
తానొకటి తలిస్తే దేవుడు ఒకటి తాలిచాడని.., నేను వెళ్లిన పని ఒకటి,అక్కడ జరిగింది ఒకటి😔😔😔
ఈరోజు కూరగాయల మొక్కలు, విత్తనాలు తేవడం కోసం అని కొయ్యలగూడెం సంతకి వెళ్తున్నాను
Переглядів 71 тис.21 день тому
ఈరోజు కూరగాయల మొక్కలు, విత్తనాలు తేవడం కోసం అని కొయ్యలగూడెం సంతకి వెళ్తున్నాను
మేము వేసుకున్న Plan ప్రకారం పనులు అయిపోతుంటే మాకు ఎంత ఆనందంగా ఉందో😄😄😄
Переглядів 83 тис.Місяць тому
మేము వేసుకున్న Plan ప్రకారం పనులు అయిపోతుంటే మాకు ఎంత ఆనందంగా ఉందో😄😄😄
ఈ రోజుతో కొండంత భారం దిగిపోయింది😊😊😊
Переглядів 101 тис.Місяць тому
ఈ రోజుతో కొండంత భారం దిగిపోయింది😊😊😊
ఈరోజు Vlog :ఎప్పుడు చేయని కూర చేసాను, ఈరోజుతో మా ఇంటి పని కాంట్రాక్టు +పని కూడా అయిపోయింది
Переглядів 55 тис.Місяць тому
ఈరోజు Vlog :ఎప్పుడు చేయని కూర చేసాను, ఈరోజుతో మా ఇంటి పని కాంట్రాక్టు పని కూడా అయిపోయింది
వంటగది ఎంత అద్భుతంగా తయారు అయ్యిందో చూడండి
Переглядів 154 тис.Місяць тому
వంటగది ఎంత అద్భుతంగా తయారు అయ్యిందో చూడండి
ఈరోజు Vlog: ఇంటిపని, పొద్దున్నే టిఫిన్ ఉప్మా,సండే స్పెషల్ గా చేపల కూర,మిరపకాయలు కారం ఆడిస్తున్నాము
Переглядів 63 тис.Місяць тому
ఈరోజు Vlog: ఇంటిపని, పొద్దున్నే టిఫిన్ ఉప్మా,సండే స్పెషల్ గా చేపల కూర,మిరపకాయలు కారం ఆడిస్తున్నాము
సత్యవతికి కోపం వస్తే కుండలు, మండలు పగిలిపోవలసిందే😄😄😄
Переглядів 74 тис.Місяць тому
సత్యవతికి కోపం వస్తే కుండలు, మండలు పగిలిపోవలసిందే😄😄😄
దాదాపు 2 నెలలు కష్టపడితే ఇంటి పని చివరి దశకు వచ్చింది
Переглядів 58 тис.Місяць тому
దాదాపు 2 నెలలు కష్టపడితే ఇంటి పని చివరి దశకు వచ్చింది
ఇద్దరం జ్వరాల వల్ల కూరలు తినకూడదు అని ఏమి చేసుకుని తింటూన్నామో చూడండి
Переглядів 64 тис.Місяць тому
ఇద్దరం జ్వరాల వల్ల కూరలు తినకూడదు అని ఏమి చేసుకుని తింటూన్నామో చూడండి
భార్య భర్తలగా ఒక మంచి విషయం అలోచించి, ఈరోజు నేను సత్యవతి ఖమ్మం అక్కకు ఏమి కొన్నాము అంటే🤔🤔🤔
Переглядів 117 тис.Місяць тому
భార్య భర్తలగా ఒక మంచి విషయం అలోచించి, ఈరోజు నేను సత్యవతి ఖమ్మం అక్కకు ఏమి కొన్నాము అంటే🤔🤔🤔
ఈరోజు Vlog:మా పుట్టింటి వాళ్ళు కౌలు కి చేసే పొలం, వాళ్లకు ఉన్న పశువులు చూపిస్తాను
Переглядів 59 тис.Місяць тому
ఈరోజు Vlog:మా పుట్టింటి వాళ్ళు కౌలు కి చేసే పొలం, వాళ్లకు ఉన్న పశువులు చూపిస్తాను
పిల్లల్ని తీసుకోని రావడానికి ఈరోజు మా పుట్టిల్లు అయినా యాదవోలు వెళ్తున్నాను
Переглядів 65 тис.Місяць тому
పిల్లల్ని తీసుకోని రావడానికి ఈరోజు మా పుట్టిల్లు అయినా యాదవోలు వెళ్తున్నాను

КОМЕНТАРІ

  • @udayseeli7888
    @udayseeli7888 Годину тому

    Chetta vedava pellam raledani danni tittav eppudemo dani sankalp nakutunnav neeku yela viluva estundi.

  • @udayseeli7888
    @udayseeli7888 Годину тому

    Gongura goddimasam to click iyyav eppudu adi manesav

  • @Hasini13
    @Hasini13 Годину тому

    Abbulu enduku vaallani. Video lani ibbandhi pedthave kodhisepu ayina vaallani free ga vadhili veyava kanisam eating appudu ........

  • @udayseeli7888
    @udayseeli7888 Годину тому

    Nee pellam ki kovvu chala yekkuva

  • @aakhila245
    @aakhila245 Годину тому

    మీరేం మనుషులో చర్చి కి వెళ్తారు మళ్ళీ మూవీస్ చూస్తున్నారు

  • @droja7569
    @droja7569 2 години тому

    Satyavatiki sokuakuva ఎప్పుడు puvulu gola

  • @bookeyb3031
    @bookeyb3031 2 години тому

    Mee papa asalumatavenadhu బయము cheppandi

  • @rajithavemula2950
    @rajithavemula2950 2 години тому

    హలో అన్నయ్య ఫోటో రావట్లే అన్నయ్య మా పాపది ఎవరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వట్లే అన్నయ్య నేను కామెంట్లు చూశాను ఎవరు బ్లెస్సింగ్ ఇవ్వనట్టున్నది అన్నయ్య తప్పకుండా మా పాపకు బ్లెస్సింగ్ మన కుటుంబాలు బ్లెస్సింగ్ కావాలన్నయ్య పెద్దపెల్లి జిల్లా గ్రామం పట్టుకపల్లి వేముల సహస్ర రాణి

  • @user-ln8cl7sf6f
    @user-ln8cl7sf6f 3 години тому

    అతిగా నువ్వు మొగుడు నమ్మకూడదు

  • @akkipalli.thulasia.thulasi9006
    @akkipalli.thulasia.thulasi9006 3 години тому

    😊😊😊 hi vadina satyavati vadina hai ask me hai Nana Aditya hi annaya hai today video is Swami super Baba beautiful video ok bye-bye satyavati bye ablu bhai asmiya Aditya bye-bye happy good night I love you so much satyavati I love you so much I love you so much as meaning Kashmir Ashwini makeup is always super Assamese makeup just mehndi ki thank you satyavati KS mini Superman makeup super Gandhi satyavati ok😊

  • @akkipalli.thulasia.thulasi9006
    @akkipalli.thulasia.thulasi9006 3 години тому

    😊😅😮😊😅😅😮😢 hi satyavati bagunnava Abhilasha satyavati vadina bhag aasma pudina bhai vadinani Aditya bhagam Nagar School Kullu weather😊😊😅😅

  • @user-fw7nb3zl3q
    @user-fw7nb3zl3q 3 години тому

    Amma satyavathi ninnu vavvamante entlo navvu amma bayata konna dhaggara kadhu balavantaga navvaku navvu vaste navvu ni navvu chuda lekapotunn

  • @nallpoguvengaiah1418
    @nallpoguvengaiah1418 3 години тому

    హాయ్ సిస్టర్

  • @nagendranagendra4358
    @nagendranagendra4358 4 години тому

    Hii

  • @shanthitakkolu2992
    @shanthitakkolu2992 4 години тому

    సత్య వతి మీప్రయానం బాగుంది

  • @msrnaturalvlogs
    @msrnaturalvlogs 4 години тому

    సత్యవతి కి రోజు అలా బజ్జీలు, సమోసాలు కొనిపెడితే అలా హ్యాపీగా నవ్వుతది 😄😄😄

  • @RajuRaj-ol1eu
    @RajuRaj-ol1eu 5 годин тому

    Super Abbulu garu

  • @nageshkota6833
    @nageshkota6833 5 годин тому

    Hi

  • @bhaskarbhaskar4383
    @bhaskarbhaskar4383 5 годин тому

    Hands ala pettoddu ekkada padite akkada muttukuntunaru pillalu malli alage thintaru nerpivvandi mudhu meeru nerchukondi

  • @rajakumarisyamala9831
    @rajakumarisyamala9831 5 годин тому

    Inti chuttutha chiralu katti, intiki unna kala potundi

  • @bhaskarbhaskar4383
    @bhaskarbhaskar4383 5 годин тому

    Ala konivvaddu andi roadla meeda ammetivi

  • @rajakumarisyamala9831
    @rajakumarisyamala9831 5 годин тому

    Different videos pettandi abbulu garu, roju satyavathi gari vantalu emi chustam kani, mee oorantaa chupinchandi

  • @sagarmarella7179
    @sagarmarella7179 5 годин тому

    Babu abbulu outside chupinchu Mimmalni kadhu chupinchukovadamu

  • @vijayleelu2222
    @vijayleelu2222 5 годин тому

    Naku mimmalni chustunte na chinnapati rojulu gurthukuvastunayi😢

  • @rajakumarisyamala9831
    @rajakumarisyamala9831 5 годин тому

    Satyavathi garu, muggu pettatame marichipoyinattunnaru

  • @laxmia2094
    @laxmia2094 5 годин тому

    Rakshana teesukunnav cinemalu bottu anni chestunnav chala tappu satyavathi samarpana leda

  • @user-uh3mh6ir8x
    @user-uh3mh6ir8x 5 годин тому

    Abbulu avaru anni matalu anna meeru pattinchu kovaddu

  • @muppavaramanjaiahcharym.an4250
    @muppavaramanjaiahcharym.an4250 6 годин тому

    😢😢

  • @narayanareddy4302
    @narayanareddy4302 6 годин тому

    Hi

  • @Gorleharitha
    @Gorleharitha 6 годин тому

    Shankini baga navvutunde abbulu😊

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 6 годин тому

      Baita tipputu anni konistu unte navvutaru. Pulu tinevi cinema ready ayyi baitaki velthe navvutu untaru intlo pilisthe kuda palakadu. Chala danger. Silent undevallu nammakudadu. Abbulu gare manasulo em unchukonunda matladutaru

  • @prasanthibandela1303
    @prasanthibandela1303 6 годин тому

    Akka meeru handbag alavatu chesukondi baitiki vellinappudu ainaa.

  • @haswithdavuluri9704
    @haswithdavuluri9704 6 годин тому

    Cute family 😊

  • @padmaraopuvvada7241
    @padmaraopuvvada7241 6 годин тому

    Me family ni Ila chusthe chala happy ఉన్నది బ్రో

  • @VLakshmi5342vlogs
    @VLakshmi5342vlogs 7 годин тому

    Nice 👌👍

  • @arogyamgoranti4977
    @arogyamgoranti4977 7 годин тому

    అబ్బులు రోజూ నిన్ను నువ్వు అద్దం లో చూసుకోవా. వీడియో తీసేటప్పుడు అలా ఒకటే నీ ముఖం చూసుకుంటావు

  • @user-js7zd3gr9m
    @user-js7zd3gr9m 7 годин тому

    Elage happyga vundandi

  • @prashanthi9924
    @prashanthi9924 7 годин тому

    Meeru poinde 12pm ki function chuskoni movie chuskoni intiki ravatam jariginda movie ne 3hrs padutundhi functionki 2 hrs pattina malli bayata tinatam 30min malli intiki ravatam jarigida chuste chikati kuda padaledu antha buildup ye na

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 5 годин тому

      Chupincharu ga theater kuda mari antha idiga message pettakandi. Vellinde late function daggara bhojanam chesi entha sepu untaru akkada. Function ayyaka cinema ki vellaru. Intiki vochesariki 6 datipoindi antunnaru kada. Abaddam anadaniki kuda koncham undali meeku

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 5 годин тому

      Function ayipoindi meeru ready avadam late ayindi 11 datipoindi ani abbulu garu cheptune unnaru just kalisi tini vocharu late vellaru avida video pettaddu ante pettaledu ledante function kuda chupistaru

  • @SumalathaTanagala
    @SumalathaTanagala 7 годин тому

    Hi

  • @PremaErnest
    @PremaErnest 7 годин тому

    Veella .... slang naaku nachaleedu